క్లిష్ట సమయంలో తోటివారికి సాయం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నిత్యవసర సరుకులు, కూరగాయలు అందించారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదన్నది ముఖ్యమంత్రి నిర్ణయమన్నారు. అందుకు అందరూ అండగా నిలవాలని కోరారు.
ఇవీచూడండి: మెడికల్ దుకాణాల్లో మందులు కొన్నవారికి కరోనా పరీక్షలు