ETV Bharat / state

భానుడి భగభగలతో జనం ఇక్కట్లు

రోజురోజుకి ఎండలు మండుతున్నాయి. సూర్యుడు నిప్పుల్ని కక్కుతున్నాడు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో ఎండతీవ్రతతో ప్రజలు బయటకు రావడంలేదు.

author img

By

Published : May 19, 2019, 1:27 PM IST

భానుడి భగభగలతో జనం ఇక్కట్లు

భానుడి భగభగతో జనం విలవిల్లాడుతున్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో ఎండతీవ్రతతో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంగణం వెలవెలబోయింది. అత్యవసరం అయితేనే తప్ప జనం బయటకు రావడం లేదు. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే తలకు వస్త్రం కట్టుకుని బయటకు వస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల జనం అవస్థలు పడుతున్నారు.

Intro:tg_wgl_36_19_bhanudi_bhaga_bhaga_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( ) భానుడి భగ భగ తో జనం విల విల లాడుతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో ఎండ తీవ్రత తో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. మండల కేంద్రంలో నిత్యం జనం రద్దీతో కల కల లాడే బస్టాండ్ ప్రాంతం వెల వెల బోతుంది. అత్యవసరం అయితేనే జనం బయటకు వొస్తున్నారు. ప్రయాణాలు చేసేందుకు ప్రయాస లాడుతున్నారు. తలకు వస్త్రం కట్టుకుని వెళుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడం జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఆవేదన చెందుతున్నారు. ఎండ ప్రభావం పలువురిని ఇళ్లకే పరిమితం చేస్తోంది.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.