జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. తీర్మాలయపల్లి, కొండూరు, కొలనుపల్లి గ్రామాల్లో ఓట్లు అభ్యర్థించారు. ప్రజాభివృద్దే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పాటు పడుతుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత తెరాసకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రాదేశిక ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం - zptc
ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు.

మంత్రి ఎర్రబెల్లి ప్రచారం
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. తీర్మాలయపల్లి, కొండూరు, కొలనుపల్లి గ్రామాల్లో ఓట్లు అభ్యర్థించారు. ప్రజాభివృద్దే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పాటు పడుతుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత తెరాసకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి ఎర్రబెల్లి ప్రచారం
మంత్రి ఎర్రబెల్లి ప్రచారం
Intro:tg_wgl_37_07_manthri_errabelli_pracharam_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( ) ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని తీర్మాలయపల్లి, కొండూరు, కొలనుపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాభివృద్దే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పాటు పడుతుందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత తెరాస కే దక్కుతుందన్నారు.
01 ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
Body:s
Conclusion:ss