రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ మండలం చిన్న బోనాలలో... వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఓ మహిళను ట్రాక్టర్కు కట్టేసి గ్రామ మహిళలు చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని శాంతింపజేసి బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి :మైలార్దేవుపల్లిలో నిర్భంధ తనిఖీలు