ETV Bharat / state

శోభాయమానంగా మార్కండేయ స్వామి శోభాయాత్ర - మార్కండేయ స్వామి

నూలు పౌర్ణమి సందర్భంగా శ్రీశివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో గురువారం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు.

శోభాయమానంగా మార్కండేయ స్వామి శోభాయాత్ర
author img

By

Published : Aug 16, 2019, 9:58 AM IST

Updated : Aug 16, 2019, 11:47 AM IST

రాజన్న సిరిసిల్లా జిల్లాలో గురువారం నిర్వహించిన శ్రీశివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. మార్కండేయ దేవాలయం నుంచి బయలు దేరిన శోభాయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగింది. శోభాయాత్రలో మగ్గంపై నేసిన చేనేత వస్త్రాన్ని స్వామి వారికి సమర్పించడం నూలు పౌర్ణమి ప్రత్యేకత. పద్మశాలీల కులదైవమైన మార్కండేయ స్వామి అనుగ్రహంతో సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారుతుందని, పద్మశాలీ వంశీయులకు స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటాయని ఎంపీ అన్నారు.

శోభాయమానంగా మార్కండేయ స్వామి శోభాయాత్ర

ఇదీ చూడండి : జేసీ నివాసంలో 'ఎన్నీల ముచ్చట్లు' వజ్రోత్సవాలు

Intro:TG_KRN_63_15_SRCL_SHOBHAA YAATRA_AVB_G1_TS10040

( ) నూలు పౌర్ణమి సందర్బంగా శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. ఈ శోబాయాత్రలో కరీంనగర్ ఎంపి బండి సంజయ్ పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. మార్కండేయ దేవాలయం నుండి బయలు దేరిన శోభాయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగింది. శోభాయాత్రలో చేనేత మగ్గంపై నేసిన వస్ర్తాన్ని స్వామి వారికి సమర్పించడం నూలు పౌర్ణమి ప్రత్యేకత. పద్మశాలీయుల కులదైవమైన మార్కండేయ స్వామి అనుగ్రహంతో సిరిసిల్లా సిరుల ఖిల్లా గా మారాలని, పద్మశాలీ వంశీయులకు స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటాయని ఎంపి బండి సంజయ్ అన్నారు.

భైట్: బండి సంజయ్, కరీంనగర్ ఎంపిBody:SRCLConclusion:సిరిసిల్ల పట్టణంలో శ్రీ శివ భక్త మార్కండేయ శోభయాత్ర, పాల్గొన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.
Last Updated : Aug 16, 2019, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.