రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ నామినేషన్లు ప్రారంభమయ్యాయి. తంగపళ్లి నుంచి తెరాస జడ్పీటీసీ అభ్యర్థిగా మంజుల నామపత్రాలు దాఖలు చేశారు. పలు పార్టీల అభ్యర్థులు ర్యాలీగా కార్యాలయాల వద్దకు చేరుకుంటున్నారు. శుక్రవారం మంచి ముహూర్తం కావడం వల్ల నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చూడండి: 'ఆసియన్ బాక్సింగ్ ఛాంప్'లో భారత్కు పసిడి