పెద్దపల్లి జిల్లా మంథనిలో తెల్లవారుజామున ఆర్టీసీ కార్మికులను, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇవాళ హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ వద్ద నిర్వహిస్తున్న మిలియన్ మార్చ్ కార్యక్రమంకు వెళ్లకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంథని ఆర్టీసీ డిపో కార్మికులు నిన్న రాత్రి వివిధ మార్గాల ద్వారా ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు.
ఇదీ చూడండి: నేడే అయోధ్య భూవివాదం కేసుపై తీర్పు