ETV Bharat / state

రామగుండం ఎన్టీపీసీలో 20 కిలోల గంజాయి పట్టివేత - కమిషనర్​ సత్యనారాయణ

రామగుండం ఎన్టీపీసీలో 20 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల 50 వేల విలువైన గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

రామగుండం ఎన్టీపీసీలో 20 కిలోల గంజాయి పట్టివేత
author img

By

Published : Jun 19, 2019, 11:51 PM IST

రామగుండం ఎన్టీపీసీలో 20 కిలోల గంజాయి పట్టివేత
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో 20 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కమిషనర్​ సత్యనారాయణ ఆదేశాలతో స్పెషల్​ బ్రాంచ్​ సీఐ సతీశ్​ తనిఖీలు చేశారు. అనుమానస్పదంగా సంచరిస్తున్న కారులో పది బ్యాగుల్లో 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 2 లక్షలా 50 వేలు ఉంటుందని డీసీపీ అశోక్​ కుమార్​ పేర్కొన్నారు. టీఎస్​10 ఈఎఫ్​3422 నంబర్​ గల కారు కాగజ్​నగర్​కు చెందిన అహ్మద్​ పాషా, రమేశ్​ రాయ్​, సంజిత్​లదిగా గుర్తించారు. వీరిపై గతంలో అక్రమ గంజాయి రవాణా కేసు ఉన్నట్లు.. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నట్లు అశోక్​ కుమార్​ తెలిపారు.

ఇవీ చూడండి: 100 కిలోల గంజాయి స్వాధీనం... నిందితుడి అరెస్టు

TG_KRN_31_19_GANJAYEE_MUTA_ARREST_AVB_C7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.