ETV Bharat / state

భాజపా ఆధ్వర్యంలో దీన్​దయాల్​ జయంతి వేడుకలు - deendayal jayanthi at nizamabad

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో పండిట్​ దీన్​దయాల్​ ఉపాధ్యాయ్​ జయంతి వేడుకలను భాజపా నాయకులు ఘనంగా నిర్వహించారు. కమలం శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

deen dayal birth anniversary celebrations at nizamabad
భాజపా ఆధ్వర్యంలో దీన్​దయాల్​ జయంతి వేడుకలు
author img

By

Published : Sep 25, 2020, 5:09 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో పండిట్​ దీన్​దయాల్​ ఉపాధ్యాయ్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాజపా జిల్లా పార్టీ కార్యాలయంలో దీన్​దయాల్​ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేటి యువతకు దయాల్ జీవితం ప్రేరణగా, ఆదర్శంగా నిలిచిందని బస్వ నర్సయ్య పేర్కొన్నారు.

దయాల్​ చిన్నప్పటి నుంచి దేశం కోసం సేవ చేయాలనే తపనతో.. తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశారని తెలిపారు. జీవితాంతం ప్రజాసేవకు అంకితమైన గొప్ప నేత అని నర్సయ్య కొనియాడారు. కార్యక్రమంలో భాజపా నేతలు దంపల్​ సూర్యనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండిః 'డార్లింగ్ ఇదేంటి అన్యాయం... గంధర్వులలో కలిసిపోయారా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.