ETV Bharat / state

ఆన్​లైన్​లో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్​ - rachakonda commissionerate

ఆన్​లైన్​లో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్​ నమోదు చేశారు. ఉద్యోగం పేరుతో యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

PD Act on a person who engages in online prostitution in medchal district
ఆన్​లైన్​లో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్​
author img

By

Published : Aug 25, 2020, 9:07 PM IST

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వంశీ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తూ గతంలో మూడు సార్లు పట్టుబడ్డాడు.

ఉద్యోగం పేరుతో వివిధ రాష్ట్రాల యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచారకూపంలోకి దించుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వంశీరెడ్డి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇవీ చూడండి: నలుగురు నిందితులను వేర్వేరుగా విచారించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.