ETV Bharat / state

గోవుల రవాణా గుట్టురట్టు - మేడ్చల్

గోవుల సంరక్షణ కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు వదలడం లేదు. తాజాగా  ఒడిశా నుంచి హైదరాబాద్​కు  అక్రమంగా  తరలిస్తున్న  ఆవులను గోరక్షణ కార్యకర్తలు పట్టుకున్నారు.

అడ్డంగా దొరికారు
author img

By

Published : Feb 28, 2019, 11:47 AM IST

ఒడిశా నుంచి హైదరాబాద్​కు అక్రమంగా గోవులను తరలిస్తున్నట్లు గోసంరక్షణ కార్యకర్తలకు పక్కా సమాచారం అందింది. మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ అవుటర్ రింగ్​రోడ్డు టోల్​గేట్ వద్ద తెల్లవారుజాము నుంచే కాపు కాచారు. అనుమానమొచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఓ కంటైనర్​లో తరలిస్తున్న 50 ఆవులను పట్టుకున్నారు. డ్రైవర్ ఖలీద్, మరో వ్యక్తి సకుల్​ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గోవులను గోమాత సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.

గోవుల అక్రమ రవాణా

ఒడిశా నుంచి హైదరాబాద్​కు అక్రమంగా గోవులను తరలిస్తున్నట్లు గోసంరక్షణ కార్యకర్తలకు పక్కా సమాచారం అందింది. మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ అవుటర్ రింగ్​రోడ్డు టోల్​గేట్ వద్ద తెల్లవారుజాము నుంచే కాపు కాచారు. అనుమానమొచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఓ కంటైనర్​లో తరలిస్తున్న 50 ఆవులను పట్టుకున్నారు. డ్రైవర్ ఖలీద్, మరో వ్యక్తి సకుల్​ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గోవులను గోమాత సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.

Intro:Contributor: Anil
Center :Tungaturthi
Dist :Suryapet.
గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక వాడుకొని మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో సహా ధర్నా నిర్వహించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో చోటు చేసుకుంది.
గొరిగె మహేశ్వరి అదే గ్రామానికి చెందిన నర్రె వేణు మాధవ్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని తెలిపింది.
మహేశ్వరికి 2015 సంవత్సరంలో మిర్యాలగూడ కు చెందిన వ్వక్తితో వివాహం జరిగింది అని అతనితో ప్రశాంతంగా ఉంటున్న తనని వేణు ఫోన్ చేసి రమ్మనేవాడని అలా ఇబ్బంది కల్గించాడని చివరకు తన భర్తతో విడాకులు తీసుకుని వచేయమని అన్నాడని తీలా అలా విడాకులు తీసుకొని వచ్చాక కూడ వేణు తనను వివాహం చేసుకోలేదని మోసం చేశాడని మరల 2017లో భువనగిరి జిల్లా రామకృష్ణాపురము గ్రామానికి చెందిన వ్యక్తి తో రెండవ వివాహం జరిగింది అని తాను తన భర్తతో హైద్రాబాద్ లో నివాసం ఉండగ అదే బస్తిలో వేణు ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటు తనను రోజు కలిసేవాడని ఇది గమనించిన భర్త తనను విడిచి వెళ్ళాపోయాడని తరువాత వేణును నిలదీస్తు నీవల్ల నాజీవితం ఆగమయ్యిందని ఇద్దరి భర్తలను వదిలేసుకున్నానని ఇప్పటికైనా తనను వివాహం చేసుకొమ్మని అడగగా వేణు ఒప్పకోలేదు అప్పుడు మహేశ్వరి ఆత్మహత్యా కు యత్నించగా గమనించిన తల్లిదండ్రులు చికిత్స చేయించారు. తను ఎందుకు ఇలాచేసిందో తల్లిదండ్రుల కు తెలిపింది. తల్లిదండ్రులు పొడిచేడు గ్రామంలో ని కుల పెద్దల వద్ద ఆదివారం పంచయతి పెట్టగా వేణు రెండు రోజుల గడువు కావాలని పెద్దమనిష్యులను కోరాడు. ఈ రోజు ఉదయం నుంచి వేణు గ్రామంలో కనిపించడంలేదని పంచాయతీ కి కూడ రాలేదని అందుకే వేణుమాధవ్ ఇంటిముందు మహేశ్వరి కుటుంబ సభ్యులతో ధీక్ష చేపట్టింది.
100 డయల్ వల్ల విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని అమ్మాయి కి నచ్చచెప్పి తనను మోసం చేసిన వారిపై పిర్యాదు చేయాలని అప్పుడే మీకు న్యాయం జరుగుతుందని నచ్చచెప్పగా మహేశ్వరి మోత్కూరు పోలీసు స్టేషన్ కు వెళ్ళింది.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.