ETV Bharat / state

'అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం'

భాజపా నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్​ కలెక్టర్​ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

author img

By

Published : Aug 30, 2019, 4:48 PM IST

Updated : Aug 30, 2019, 8:25 PM IST

'అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం'

భావస్వేచ్ఛను హరించేలా తెరాస నేతలు తమపై కేసులు పెడుతున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. అక్రమ కేసులు బనాయిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాషాయ పార్టీ నేతలపై అక్రమకేసులు ఎత్తివేయాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సబ్​కలెక్టర్​ రాహుల్​ రాజ్​కు వినతిపత్రం అందజేశారు.

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్ :994962036
tg_adb_81_30_bjp_darna_vo_ts10030_HD
భాజపా ఆధ్వర్యంలో ధర్నా
భాజపా నాయకులపై అక్రమ కేసులు ఎత్తి వేయాలంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పంద్రాగస్టు వేడుకల్లో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ప్రవీణ్ జాతీయ జెండాను అవమానం చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. భావ స్వేచ్ఛ ను హరించేలా తెరాస నాయకులు కేసులు నమోదు చేయతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు బనాయిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు.

Body:బైట్
కొయ్యల ఏమాజి, నియోజకవర్గ ఇన్చార్జి బెల్లంపల్లి

Conclusion:బెల్లంపల్లి
Last Updated : Aug 30, 2019, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.