మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అఖిలపక్షం నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. మార్కెట్ ఏరియాలో ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పడుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయకులు అడ్డుకున్న బస్సులను పోలీసులు... పంపించివేశారు.
ఇవీ చూడండి: కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..