మహబూబ్‌నగర్ జిల్లా కోయల్‌కొండ మండలం పారుపల్లి చెందిన గోపాల్ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. గతంలో వ్యవసాయ పనులకు ట్రాక్టర్, కాడెద్దులు వినియోగించేవాడు. ఖర్చు అధికమవ్వడం.. దిగుబడి తగ్గిపోవడం వల్ల ఆలోచనలో పడ్డాడు. రూ.16 వేల ఖర్చు చేసి స్కూటర్ విడిభాగాలతో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఒకటిన్నర లీటర్ పెట్రోల్‌తో ఎకరా పొలం దున్నేలా యంత్రాన్ని రూపొందించాడు.
ఆలోచన అదిరింది.. సాగు సులువైంది - mahabubnagar news
వ్యవసాయ పనులకు ట్రాక్టర్ వినియోగించే స్తోమత లేదు.. కాడెద్దులు కొందామన్న చేతిలో చిల్లిగవ్వ లేదు. పైగా సాగు ఖర్చు భారమవుతోంది. దీంతో ఆలోచనలో పడ్డాడు ఓ యువరైతు.. తక్కువ ఖర్చుతో ఓ యంత్రాన్ని రూపొందించాడు.

ఆలోచన అదిరింది.. సాగు సులువైంది