మీకోసం మేమే వస్తాం... కరోనా పరీక్షలు చేస్తాం - ETV India interview with mobile hospital staff
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. చాలా మంది పరీక్షలు చేయించుకోవడానికి, ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో ఇంటి వద్దే పరీక్షలు నిర్వహించడానికి.. వ్యాధి నిర్ధరణ అయితే ఇంటి వద్దనే సేవలు పొందే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించింది. ప్రస్తుతం జిల్లాలో అమలవుతోన్న సంచార వైద్య విధానంపై అధికారులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.