ETV Bharat / state

కోలాహలంగా పొలాల పండుగ

author img

By

Published : Aug 30, 2019, 11:11 PM IST

కుమురం భీం జిల్లా సిర్పూర్​ టి మండలంలో పొలాల పండుగ వైభవంగా నిర్వహించారు.

POLALA FESTIVAL IN KUMURAM BHIM ASIFABAD
కోలాహలంగా పొలాల పండుగ... ఆకట్టుకున్న శోభాయాత్రలు

కుమురం భీం జిల్లా సిర్పూర్ టి.మండలంలో పొలాల పండుగ ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనులు ముగించుకుని తమ ఎద్దులను శుభ్రం చేసి... రంగురంగుల వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రంపూట గ్రామాల్లోని పలు వీధుల్లో శోభయాత్ర నిర్వహించారు. మండల కేంద్రంలో గోవిందపూర్ పాతట్లగూడ, షేక్​అహ్మద్​గూడ, శివపూర్, దుబ్బగుడా, హిరాపూర్ కాలనీల్లో రైతులు తమ ఎద్దులతో సామూహిక శోభాయాత్ర చేశారు.

ఇవీ చూడండి: రోడ్డుపై సినీ హీరో రౌడీయిజం- చితక్కొట్టిన జనం!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.