హైదరాబాద్‌లోని ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో మహిళలపై దాడులను నిరసిస్తూ... సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఖమ్మం బైపాస్ రోడ్డు పై ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళలని చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: 12 నుంచి నిరవధిక నిరాహార దీక్ష