ETV Bharat / state

మధిరలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

author img

By

Published : Apr 20, 2019, 11:58 AM IST

ఖమ్మం జిల్లా మధిరలోని తెదేపా  కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేంద్రంలో చంద్రబాబు మార్గదర్శకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఖమ్మం జిల్లా తెదేపా కన్వీనర్​ రామనాథం ధీమా వ్యక్తం చేశారు.

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెలుగు ప్రజల సంక్షేమం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా తెదేపా కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పేర్కొన్నారు. తెదేపా జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను మధిరలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని రామనాథం ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనతో చంద్రబాబు నేతృత్వంలో తెదేపా శ్రేణులు ముందుకు సాగాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్ ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ముగిసిన ఎన్​ఐఏ సోదాలు

Intro:tg_kmm_01_20_chandrababu janmadina vedukalu_av_-c1_kit no 889
ఎం కృష్ణ ప్రసాద్ 8008573685
తెలుగు ప్రజల సంక్షేమం చంద్రబాబు నాయకత్వం లోనే సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా తెదేపా కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పేర్కొన్నారు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను మదిరలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ త్వరలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని చంద్రబాబు మార్గదర్శకత్వం లో సంకీర్ణ కూటమి ముందుకు సాగుతుందని పేర్కొన్నారు ఎన్టీఆర్ ఆశయసాధన తో చంద్రబాబు నేతృత్వంలో తెదేపా శ్రేణులు అంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు తెలంగాణలో కెసిఆర్ ర్ ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.