ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి అన్నీ ప్రతికూల ఫలితాలే- జాగ్రత్త! - Daily Horoscope

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 5:00 AM IST

Horoscope Today July 3rd 2024 : జులై​ 3న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

Horoscope Today July 3rd 2024 : జులై​ 3న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార రంగాల వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మొండి పట్టుదలకు పోకుండా పట్టు విడుపు ధోరణి పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. కోపం అదుపులో పెట్టుకోండి. అనవసర వాదనల్లోకి వెళితే అపవాదులు మీద పడవచ్చు. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శివారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులు సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. తీర్థ యాత్రలు కోసం ప్రణాళికలు వేస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ధన నష్టం, పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు. ఉద్యోగంలో ఆటంకాలు ఉంటాయి. ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. శివారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. కొత్తగా పెట్టుబడుల రూపంలో ధనం వచ్చి చేరుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. నూతన ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విహార యాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. గణపతి ప్రార్థన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో పనిచేసి అద్భుతాలు సాధిస్తారు. వృత్తి నిపుణులు, ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం వరిస్తుంది. ప్రమోషన్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. సింహారాశి వారికి సహజంగా ఉండే అపరిమిత బలం వలన సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఈ రోజు ప్రభుత్వవిషయాలు, ఆర్థిక సంబంధమైన డాక్యుమెంట్లు చూడడానికి మంచి రోజు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రతికూలతలు లేని ఫలవంతమైన రోజు. చేపట్టిన అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి. అవసరానికి సరిపడా ధనం అందుతుంది. గతంలో రావలసిన బకాయిలు కూడా చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. రచయితలు, కళాకారులు సన్మాన సత్కారాలు అందుకుంటారు. విదేశీ బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలకు అవకాశముంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కోపావేశాలతో కఠినంగా మాట్లాడి తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు. కోపం వల్ల ప్రియమైన వారితో సంబంధాలు దెబ్బ తింటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఉద్యోగవ్యాపారాలలో సమస్యలు ఎదురుకావచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు ఇంతకాలం పడిన శ్రమకు గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. పని నుంచి కొంత విరామం తీసుకొని బంధు మిత్రులతో సరదాగా గడపండి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అదృష్టం అవకాశాల రూపంలో మీ తలుపు తడతాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. సంపద పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. హనుమాన్ ఆరాధనతో కార్యసిద్ధి, శత్రు జయం ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా విచారంగా ఉంటారు. అన్ని రంగాల వారికి పనిలో ఆటంకాలు, ఆర్ధిక నష్టం వంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. మీ మాటకు విలువ ఉండదు. తగిన విశ్రాంతి అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనుల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. కోపం, మొండి పట్టుదల వంటి స్వభావాలను విడిచి పెట్టాలి. ప్రతికూల పరిస్థితుల వల్ల ఆరోగ్యం పాడవుతుంది, కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడవచ్చు. సామాజికంగా పరపతి దెబ్బతినే పరిస్థితులు ఏర్పడతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటి నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టేఫలి అనే సూత్రం ఈ రాశి వారికి ఈ రోజు వర్తిస్తుంది. ఎంత ఎక్కువ శ్రమిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. నూతన ప్రాజెక్టులు చేపడతారు. సానుకూల దృక్పధంతో పనిచేసి మంచి విజయాలను అందుకుంటారు. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటుంది. శ్రీరామా నామ జపం రక్షిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.