ETV Bharat / state

కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది: సుడా ఛైర్మన్​ రామకృష్ణ

author img

By

Published : Mar 20, 2021, 4:27 PM IST

Updated : Mar 21, 2021, 12:11 PM IST

ఆపద సమయంలో కార్యకర్తలను తెరాస పార్టీ ఆదుకుంటుందని సుడా ఛైర్మన్​ జీవీ రామకృష్ణ అన్నారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన ఆయన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన లారీ డ్రైవర్​ అబ్దుల్లా కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

Suga Chairman g v Ramakrishna visited Nandikonda
కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది: సుడా ఛైర్మన్​ రామకృష్ణ

కార్యకర్తలకు తెరాస పార్టీ అండగా నిలుస్తుందని శాతవాహన అర్బన్​ డెవలప్​మెంట్ అథారిటీ (సుడా)​ ఛైర్మన్​ జీవీ రామకృష్ణ అన్నారు. నల్గొండ​ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన ఆయన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన లారీ డ్రైవర్​ అబ్దుల్లా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి ఆర్థిక సాయం అందించారు.

ఆపద కాలంలో కార్యకర్తలను పార్టీ ఆదుకుంటుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని రామకృష్ణ అన్నారు. అనంతరం ఇటీవల మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బ్రహ్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇమ్రాన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: డబ్బు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు: చిన్నారెడ్డి

Last Updated : Mar 21, 2021, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.