కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గ్రహణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు రోకలి బండలో రోకలి ఎవరు పట్టుకోకుండానే అలానే నిల్చొని ఉంది. జమ్మికుంట పట్టణానికి చెందిన రమేష్-శారద దంపతుల ఇంట్లో రోకలి బండను ఉంచారు. గ్రహణం ప్రారంభ సమయంలో ఆ బండలో రోకలిని పెట్టాడు. గ్రహణం పూర్తయ్యే వరకు ఆ రోకలి బండ అలానే నిల్చొంది.. తమ పూర్వీకుల నుంచి ఈ ఆచారం కొనసాగుతుందని రమేష్ చెప్పాడు.
ఇదీ చూడండీ :ఆకాశంలో నేడు అద్భుతం.. 'వలయాకార సూర్యగ్రహణం'