ETV Bharat / state

గద్వాల జిల్లాలో తెరాస క్లీన్​స్వీప్... జడ్పీ కైవసం - Jogulamba MPTC, ZPTC Election Results

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెరాస హవా కొనసాగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో అన్ని జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించింది. ఇటు ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఎక్కువ స్థానాలు దక్కించుకుని సత్తా చాటింది.

గద్వాల జిల్లాలో తెరాస క్లీన్​స్వీప్... జడ్పీ కైవసం
author img

By

Published : Jun 4, 2019, 11:45 PM IST

Updated : Jun 5, 2019, 2:25 AM IST

ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కారు జోరు కొనసాగింది. జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాలుండగా... అన్నింటిని తెరాస సొంతం చేసుకుని జడ్పీ ఛైర్మన్​ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీటీసీ స్థానాల్లోనూ... గులాబీ పార్టీ హవా కొనసాగించింది. మొత్తం 141 ఎంపీటీసీ స్థానాలకు గానూ... 99 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్​ కేవలం 19, భాజపా 10 స్థానాలు గెలుచుకుంది. ఇతరులు 13 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నారు.

జోగులాంబ గద్వాల​ జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోగా.... తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. కార్యకర్తల ర్యాలీలతో రహదారులన్నీ... గులాబీ మయంగా మారిపోయాయి.

తెరాస కాంగ్రెస్ భాజపా ఇతరులు మొత్తం
జడ్పీటీసీ స్థానాలు 12 0 0 0 12
ఎంపీటీసీ స్థానాలు 99 19 10 13 141

మండలాల వారీగా ఫలితాలు

మండలం తెరాస కాంగ్రెస్​ భాజపా ఇతరులు మొత్తం
అలంపూర్​ 6 0 0 0 6
ధరూర్​ 9 0 5 0 14
గద్వాల్​ 12 1 0 0 13
గట్టు 11 1 2 2 16
ఐజ 14 1 0 1 16
ఇటిక్యాల 11 1 0 3 15
కలూర్​ తిమ్మాన్​దొడ్డి 10 0 0 1 11
మల్దకల్​ 10 1 3 1 15
మానోపాడ్​ 3 6 0 0 9
రాజోలి 4 2 0 4 10
ఉండవెల్లి 4 5 0 1 10
వడ్డేపల్లి 5 1 0 0 6

ఇవీ చూడండి: తెరాస కైవసం చేసుకున్న జిల్లా పరిషత్​లు ఇవే

Last Updated : Jun 5, 2019, 2:25 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.