హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని మహాగణపతి నిలిపే ప్రాంతంలో ఇవాళ తొలిపూజ నిర్వహించారు. సర్వ ఏకాదశి నాడు తొలిపూజ చేయడం ఆనవాయితీ అని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కర్రపూజను నిర్వహించారు. ఈ పూజ జరిగిన పదిహేను రోజుల తర్వాత గణపతి విగ్రహ ఏర్పాటు పనులు ప్రారంభిస్తారు.
ఇవీ చూడండి: ఖమ్మం జిల్లాలో వైభవంగా శ్రీ అంకమ్మ తల్లి జాతర