ETV Bharat / state

వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్​ సమీక్ష

author img

By

Published : Dec 5, 2019, 7:47 PM IST

Updated : Dec 5, 2019, 8:15 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ సహా.. .రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న పథకాలపై సమీక్ష నిర్వహించినట్లు గవర్నర్ తమిళి సై ట్విట్టర్​లో తెలిపారు.

telangana governor review on Health Department

రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.... వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజ్ భవన్​లో జరిగిన సమీక్షలో డెంగీ నివారణ, స్వైన్ ఫ్లూ రాకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలు సహా వైద్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ యోగితా రాణి... నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇవీ చూడండి:దిశ సెల్‌ఫోన్​ను గుర్తించిన పోలీసులు

Intro:Body:

tg_hyd_62_05_governer_tamilisai_health_review_av_3180198

Conclusion:
Last Updated : Dec 5, 2019, 8:15 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.