ETV Bharat / state

'ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది'

author img

By

Published : Aug 10, 2019, 3:48 PM IST

కరాటే ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి  తెలిపారు. తైక్వాండోలో గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డుకు కోసం నిర్వహించిన అధిక కిక్స్​ ప్రదర్శనలో బోడుప్పల్​లోని 50 మంది విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచారు.

'ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది'

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తైక్వాండోలో గిన్నిస్ వరల్డ్​ రికార్డు కోసం అధిక కిక్స్ ప్రదర్శనను హైదరాబాద్ బోడుప్పల్​లోని కిరణ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించారు. నిర్వాహకులు ఎమ్మార్ బొబ్బిలి ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధ్యానత ఇస్తోందని తెలిపారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.

ఇవీ చూడండి;ఆడుకుంటుండగా కారు ఢీకొని బాలుడి మృతి

Intro:TS_HYD_19_10_Taekwondo_world_Record_ab_TS10026
కంట్రిబ్యూటర్:ఎఫ్.రామకృష్ణాచారి(ఉప్పల్)

( ) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తైక్వాండో లో లో గిన్నిస్ రికార్డు కోసం అధిక కిక్స్ ప్రదర్శన హైదరాబాద్ బోడుప్పల్ లోని కిరణ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించారు నిర్వాహకులు ఎమ్మార్ బొబ్బిలి ఆధ్వర్యంలో జరిగింది 50 మంది విద్యార్థులు తమ ప్రతిభ ను ప్రదర్శించారు.ఆత్మ రక్షణ కోసం కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధ్యానత ఇస్తుందని అన్నారు.
బైట్ బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్, ఎమ్మెల్యే

Body:chary,uppal

Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.