నాణ్యతలేని ప్లాస్టిక్‌పై సమరం - 50 mycrans
పర్యావరణ కాలుష్య కారకమైన 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ కవర్లు తయారుచేస్తున్న కంపెనీలపై, విక్రయిస్తున్న షాపులపైన జీహెచ్ఎంసీ ఆకస్మిక దాడులు చేస్తోంది.
ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న షాపులు సీజ్
యాంకర్: హాస్టల్స్ బ్యాచిలర్స్ రూమ్స్ లను లక్ష్యంగా చేసుకొని ల్యాప్ టాప్ మొబైల్ ఫోన్స్ దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను అరెస్టు చేసిన మాదాపూర్ జోన్ పోలీసులు...మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టల్స్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితుల నుంచి నాలుగు బైకులు, రెండు లాప్ ట్యాప్ లు పద్దెనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు..... అదేవిధంగా దొంగతనాలకు పాల్పడుతున్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ రియాజుద్దీన్ ని అరెస్టు చేసి 17 లాప్ టాప్ లు 25 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ....మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుల వివరాలు వెల్లడించారు..... షేక్ రియాజుద్దీన్ పై రెండు తెలుగు రాష్ట్రాలలో 14 పోలీస్స్టేషన్లలో 32 కేసులు ఉన్నాయని జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నారని గతంలో పలుమార్లు జైలుకు పోయి వచ్చిన ప్రవర్తనలో మార్పు రాలేదని ఇతనిపై మీడియా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.....
బైట్: వెంకటేశ్వరరావు డిసిపి మాదాపూర్
బైట్: వెంకటేశ్వరరావు డిసిపి మాదాపూర్