ETV Bharat / state

'బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి'

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రజా పరిరక్షణ రాజకీయ వేదిక డిమాండ్ చేసింది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బీసీల పట్ల పక్షపాత ధోరణి అవలంభిస్తున్నాయని ఆయా పార్టీల ప్రతినిధులు ఆరోపించారు.

author img

By

Published : Jul 11, 2019, 9:43 PM IST

'బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి'

బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కులోని ధర్నాచౌక్​ వద్ద ప్రజా పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 17 రాజకీయపార్టీల ప్రతినిధులు ధర్నా చేపట్టారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. 39 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలని కోరారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు పరచాలని డిమాండ్ చేశారు.

'బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి'
ఇదీ చూడండి: పైసలిస్తే అందలం ఎక్కిస్తా... కాదంటే కాళ్లు పట్టిస్తా

Intro:బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రజా పరిరక్షణ రాజకీయ వేదిక డిమాండ్ చేసింది

Body:రాష్ట్రంలో అధికారం చేపడుతున్న అన్ని రాజకీయ పార్టీలు లు బీసీల పట్ల పక్షపాతం రంగా వ్యవహరిస్తున్నా యని ఆయా పార్టీల ప్రతినిధులు ఆరోపించారు...... బీసీలకు యల్ 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ప్రజా పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 17 రాజకీయపార్టీల ప్రతినిధులు ధర్నా చేపట్టాయి...... జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని ,, పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచి బిల్లును ఆమోదించాలని,,, 39 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలని పలు పార్టీల ప్రతినిధులు కోరారు...... ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు......

Conclusion:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల అనుసరిస్తున్న వైఖరిని వినాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేశారు.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.