ETV Bharat / state

పేద విద్యార్థులను బడి గడప తొక్కించేందుకు...

పేద విద్యార్థులకు ఆర్థిక ఆసరా అందించేందుకు అరుణ్య సంస్థ ముందుకొచ్చింది. 5 కె,10 కె పరుగుల నిర్వహణ వల్ల వచ్చిన సొమ్ముతో విద్యార్థులను దత్తత తీసుకోనుంది.

author img

By

Published : Jun 23, 2019, 12:18 PM IST

పేద విద్యార్థులను బడి గడప తొక్కించేందుకు...
పేద విద్యార్థులను బడి గడప తొక్కించేందుకు...

పేదరికంతో చదువులకు దూరమవుతున్న వారిని ఆదుకునేందుకు అరుణ్య స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. జంట నగరాల్లో ఆర్థికంగా వెనుకబాటుతో బడి గడపెక్కని వారి కోసం నిధులు సేకరిస్తోంది. హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్​ 10 కె, 5కె పరుగులు నిర్వహిస్తోంది. పీపుల్​ ప్లాజా నుంచి పీవీఘాట్​ వరకు నిర్వహించిన రన్​లో వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. దీనిద్వారా వచ్చిన నగదుతో పేద విద్యార్థులను దత్తత తీసుకోనుంది.

ఇవీ చూడండి : 27న నూతన సచివాలయం, అసెంబ్లీకి శంకుస్థాపన

Hyd_Tg_08_23_Ngo Run At Necklace Road_Av_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) నిరుపేదరకం తో విద్యాకు దూరమవుతున్న వారిని ఆదుకునేందుకు అరుణ్య స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. జంట నగరాల్లో ఆర్థికంగా వెనుకబడి చదువు కోలేక ఇబ్బందులు పడుతున్నా విద్యార్థులను ఆదుకునేందుకు నిధుల సేకరణ కోసం... హైదరాబాద్ నెక్లెస్ రోడ్ 10k, 5k పరుగు నిర్వహించింది. పీపుల్ ప్లాజా నుంచి పీవీ ఘాట్ వరకు నిర్వహించిన పరుగులో వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరుగు ద్వారా వచ్చిన డబ్బును... నగరంలో పేద విద్యార్థులను గుర్తించి వారిని దత్తాకు తీసుకుని చదివి చనున్నట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.