ETV Bharat / state

దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి కన్నుమూత

దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనార్యోగంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ సోమాజిగూడలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

author img

By

Published : Jun 6, 2021, 4:11 PM IST

Kasu Brahmanandareddy wife Died
కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి కన్నుమూత

దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ (96) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ సోమాజిగూడలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

దూర ప్రాంతాల నుంచి బంధువులు రావాల్సి ఉన్నందున... రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా రాఘవమ్మ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపి నివాళులర్పించారు.

ఇదీ చదవండి: Putta madhu: కవిత, సంతోష్​పై ఈటల వ్యాఖ్యలను ఖండించిన పుట్ట మధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.