ETV Bharat / state

"విసిరేయటానికే కన్నావా అమ్మా...?"

తన కడుపున అప్పుడే పుట్టిన కూతురు.. గుక్కతిప్పకుండా ఏడుస్తున్న ఏడుపు.. ఆ పాషాన హృదయాన్ని కరిగించలేదేమో.... ముళ్లపొదల్లో విసిరేసి పోయింది. ఈ విషాదకర సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

author img

By

Published : Sep 25, 2019, 11:51 AM IST

శిశువు

తెల్లవారుజామున ముళ్ల పొదల నుంచి వస్తున్న పసికందు ఏడుపు విన్న ఏపీలోని చిత్తూరు జిల్లా బి.కొత్తకోట గ్రామస్థులు స్థానిక అంగన్​వాడి కార్యాకర్తకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా పుట్టి ఒక్క రోజైనా గడవని ఓ ఆడశిశువు ఏడుస్తూ ఉండటంతో హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మదనపల్లె ఐసీడీఎస్ అధికారిని సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యవంతంగానే ఉందనీ, ముళ్ల పొదల్లో వేయటం వలన చిన్న గాయమైందని తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి చిత్తూరు జిల్లాలో శిశు సంరక్షణ శాలకు శిశువు తరలిస్తామని ఆమె వివరించారు.

"విసిరేయటానికే కన్నావా అమ్మా...?"

ఇదీ చూడండి : ఎమర్జెన్సీ వార్డులో వరదనీరు

Intro:ap_vja_20_23_swandhanaki_cini_hero_av_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో సినీ హీరో వడ్డే నవీన్ ఈరోజు భూ సమస్యలపై వినతి పత్రాన్ని సబ్కలెక్టర్ స్వప్నాలు దినకర్ అందజేశారు. నూజివీడు రెవిన్యూ డివిజన్ పరిధిలోని తిరువూరు నియోజవర్గం ఏ కొండూరు మండలం లోని మాధవరం గ్రామంలో తన తల్లికి సంబంధించిన భూమి ప్రభుత్వ సేకరణలో భాగంగా తీసుకున్నారని ఆ భూమికి ఇవ్వాల్సిన నష్టపరిహారం పై వినతి పత్రాన్ని అందజేసిన ట్లుగా సినీ హీరో వడ్డే నవీన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేశారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయానికి సినిమా హీరో వడ్డే నవీన్ విచ్చేశారు

Conclusion:నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయానికి సినీ హీరో వడ్డే నవీన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.