ETV Bharat / state

కొత్తల్లుడికి మరీ 173 వంటకాలా.. ఈ గోదారోళ్ల మర్యాదలు సల్లగుండా.. - మకర సంక్రాంతి

173 Types of Recipes : 100 రకాల వంటకాలతో భోజనం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వామ్మో అన్ని రకాలా అనుకుంటున్నారా. కానీ ఓ వ్యక్తి తమ అల్లుడికి ఏకంగా 173 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఇది ఎక్కడో కాదండోయ్ బాబు.. మర్యాదలకు పెట్టింది పేరైన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో.

173 types of recipes
173 types of recipes
author img

By

Published : Jan 14, 2023, 10:24 PM IST

కాబోయే అల్లుడికి 125 వంటకాలతో విందు.. ఎక్కడో తెలుసా?

173 Types of Recipes : అతిథి మర్యాదలకు పెట్టింది పేరు ఏపీలోని గోదావరి జిల్లాలు. మరి కొత్తల్లుడు ఇంటికి వస్తే ఆ హడావిడి మామూలుగా ఉంటుందా. అత్తా మామలు చేసే మర్యాదలు, వడ్డించే వంటలతో కొత్త అల్లుళ్ల పని అయిపోవాల్సిందే. మర్యాదలకు పుట్టినిల్లుగా చెప్పుకునే భీమవరంలో.. ఏకంగా 173 రకాల వంటకాలతో కొత్తల్లుడికి విందు భోజనం వడ్డించారు. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతుల నివాసంలో వారి అల్లుడు చవల పృథ్వీగుప్తా, హారికకు ఇటీవల వివాహం కాగా.. ఈ దంపతులకు పండుగ సందర్భంగా 173 రకాల వంటకాలతో బద్రి దంపతులు విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.