ETV Bharat / state

డబ్బాపాలు వద్దు.. తల్లిపాలు ముద్దు..

ప్రపంచ తల్లి పాలు దినోత్సవంలో భాగంగా గాంధీ నర్సింగ్ విద్యార్థినులు ర్యాలీని చేపట్టారు. తల్లి పాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా నినాదాలతో హోరెత్తించారు.

డబ్బాపాలు వద్దు.. తల్లిపాలు ముద్దు..
author img

By

Published : Aug 5, 2019, 8:13 PM IST

అంతర్జాతీయ తల్లి పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రిలో నర్సింగ్ విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ జెండాను ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెుదటగా విద్యార్థినులు ఓపీ విభాగంలో డబ్బా పాలు వద్దు... తల్లి పాలు ముద్దు అంటూ తల్లి పాల ఆవశ్యకతను తెలుపుతూ స్కిట్ చేశారు.

డబ్బాపాలు వద్దు.. తల్లిపాలు ముద్దు..

ఇదీ చూడండి:'ఆర్టికల్ 370రద్దు'పై రాజ్యసభలో చర్చ ప్రత్యక్షప్రసారం

Intro:Body:

df

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.