ETV Bharat / state

మే రెండున రాష్ట్ర బంద్​: బండారు దత్తాత్రేయ

విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో విశ్వాసం నింపడంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. మే రెండో తేదీన భాజపా రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చిందని తెలిపారు. అన్ని ప్రజా సంఘాలు బంద్​ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Apr 30, 2019, 7:57 PM IST

bandaru-dattatreya

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇవ్వడమేనని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపితే ఎమర్జెన్సీని తలపించేలా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి వివరిస్తామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేస్తున్న నిరహార దీక్షను భగ్నం చేసేలా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆక్షేపించారు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని, మే 2వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నామని, అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మే రెండున రాష్ట్ర బంద్​: బండారు దత్తాత్రేయ

ఇదీ చదవండి: ఆస్తిపన్ను చెల్లింపునకు అర్ధరాత్రి వరకు అవకాశం

Intro:సికింద్రాబాద్ యాంకర్ ఈరోజు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ సికింద్రాబాద్ తెలంగాణ వికలాంగ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ methods పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు న్యాయవాదులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కేంద్రం ఇంచార్జ్ మరియు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు జె ఎల్ ఎన్ మూర్తి ఇ హాజరై సందేశాన్ని వివరించారు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ సిటీ సివిల్ న్యాయమూర్తులు న్యాయవాదులు సామాజిక కార్యకర్తలు ఏడి ఆర్ విధానంలో ద్వారా కలిగే లబ్ది గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు నిర్ణయం చేయడం లో జరుగుతున్న జాప్యం కారణంగా వివాద కర్తల్లో అసహనం అసంతృప్తి కలగడంతో వారు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం జరుగుతుందని అన్నారు న్యాయమైనది సకాలంలో సముచితమైన కాలంలో జరగకపోతే ఆ పక్షాల వారు న్యాయం కోరుతూ అక్కడికి వెళ్లే ప్రమాదముందని అన్నారు ఈ కారణం చేత ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ కూడా ఆర్బిట్రేషన్ పద్ధతులైన మీది ఏ షన్ మరియు పద్ధతులను ప్రోత్సహిస్తున్నది సికింద్రాబాద్ భారతదేశం సిటీ సివిల్ మరియు క్రిమినల్ కోర్ట్స్ న్యాయవాదులకు ఆర్బిట్రేషన్ లోని ప్రాథమిక సూత్రాలపై చట్టంలో ఉన్న సవరణలపై ఆయన వివరించారు విధానాలతో కలిగే ప్రయోజనాలు మరింత అవగాహన కలిగించి న్యాయవాదులకు తెలియ చేయడమే తమ ఉద్దేశమని ఉన్నారు వ్యాపారం చేయడం సులువు అనే తన ప్రచారాన్ని ప్రోత్సహించే విధానానికి అనుకూలంగా పెట్టుబడిదారుని మొత్తం ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ మధ్యనే ఆర్బిట్రేషన్ విధానం అమలు చేశారని అన్నారు బైట్ సంజయ్ అడ్వకేట్

Body:వంశీ సికింద్రాబాద్

Conclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.