ETV Bharat / state

'ఎంబీబీఎస్ సీట్లలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి' - Adilabad News

ఎంబీబీఎస్​ సీట్లలో బీసీలకు రిజర్వేషన్​ కల్పించాలని డిమాండ్​ చేస్తూ  బీసీ సంఘం ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్​ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

BC Sangam Protest For Mbbs Reservation
బీసీ సంఘం మౌనదీక్ష
author img

By

Published : Jun 7, 2020, 7:30 PM IST

ఆదిలాబాద్​లో బీసీ సంఘం ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యం ఆధ్వర్యంలో మౌన దీక్షచేశారు. ఎంబీబీఎస్​ సీట్​ల కేటాయింపులో బీసీలకు రిజర్వేషన్​ కల్పించాలని డిమాండ్​ చేస్తూ నిరసనకు దిగారు. యూనివర్సిటీల్లో వైస్​ ఛాన్స్​లర్​ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్ల సత్యం డిమాండ్​ చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే వైద్య ఫీజులు మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయని, ఫీజులు తగ్గించకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.