ETV Bharat / sports

FRENCH OPEN: సుమిత్ నగల్​కు తప్పని నిరాశ - టెన్నిస్ లేటేస్ట్ న్యూస్

ఈసారి ఫ్రెంచ్​ ఓపెన్ బరిలో నిలవాలనుకున్న భారత్ సింగిల్స్ ప్లేయర్లు.. దానిని సాధించలేకపోయారు. గురువారం జరిగిన పోరులో సుమిత్ నగల్ ఓడిపోయి, అర్హత పోటీల నుంచి వైదొలిగాడు.

Nagal fails to make French Open main draw cut
సుమిత్ నగల్
author img

By

Published : May 27, 2021, 3:59 PM IST

భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్.. ఫ్రెంచ్​ ఓపెన్(FRENCH OPEN) మొయిన్ డ్రా కు అర్హత సాధించలేకపోయాడు. పారిస్​లో జరుగుతున్న క్వాలిఫయింగ్​ పోటీల్లోని ఓడిపోయాడు. రెండో రౌండ్​లో అలేజేండ్రో తబిలో(చిలీ) చేతిలో వరుస సెట్లలో 3-6, 3-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. రామ్​కుమార్ రామ్​నాథన్, ప్రజ్ఞేశ్ , అంకిత రానా ఇప్పటికే ఈ పోటీల నుంచి నిష్క్రమించారు.

ఫ్రెంచ్​ ఓపెన్​(FRENCH OPEN)లో పురుషుల డబుల్స్​ మెయిన్ డ్రా కు రోహన్ బోపన్న-దివిజ్ శరణ్​ మాత్రమే అర్హత సాధించారు. ఈ టోర్నీలో సానియా మీర్జా(Sania mirza) పాల్గొనట్లేదు. తన స్పెషల్ ర్యాంకింగ్​తో వింబుల్డన్(wimbledon)​ ఛాంపియన్​షిప్​ ఆడాలని ఆమె భావిస్తోంది.

ఇది చదవండి: టెన్నిస్​లో రాణిస్తున్న రష్మిక.. గ్రాండ్​స్లామే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.