ETV Bharat / sports

2023 పురుషుల హాకీ ప్రపంచకప్​కు ఒడిశా ఆతిథ్యం

author img

By

Published : Nov 27, 2019, 7:25 PM IST

2023 పురుషుల హాకీ ప్రపంచకప్​కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఒడిశా ప్రభుత్వంతో కలిసి ఈ మెగాటోర్నీని నిర్వహించనుంది. 2018లో ఒడిశా వేదికగా పురుషుల హాకీ ప్రపంచకప్ జరిగింది.

Bhubaneswar, Rourkela to host 2023 Men's Hockey WC
హాకీ ప్రపంచకప్​కు ఒడిషా మరోసారి ఆతిథ్యం

ఇప్పటికే 2018లో హాకీ ప్రపంచకప్​కు ఆతిథ్యమిచ్చిన ఒడిశా.. మరోసారి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 2023లో జరగనున్న హాకీ వరల్డ్​కప్​ను ఒడిశా ప్రభుత్వంతో సంయుక్తంగా భారత సర్కార్ నిర్వహించనుంది. భువనేశ్వర్, రూర్కేలా ఈ ప్రపంచకప్​కు వేదికలు కానున్నాయి. 2023 జనవరి 13 నుంచి 29 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భవనేశ్వర్​లోని కళింగ స్టేడియంలో నిర్వహించిన వేడుకలో తెలియజేశారు.

"మేము 2018 హాకీ ప్రపంచకప్​కు ఆతిథ్యమిచ్చాం. 2023లో ఈ మెగాటోర్నీ నిర్వహించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. భువనేశ్వర్, రూర్కేలా ఈ ప్రపంచకప్​ వేదికలు కానున్నాయి." - నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి.

ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ ఒడిశా క్రీడాశాఖా మంత్రి తుషార్​కాంతి బెహ్రా హాజరయ్యారు.

2022 జులై 1 నుంచి 22 వరకు మహిళల హాకీ ప్రపంచకప్ జరగనున్నట్లు ఇటీవలే అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్​) ప్రకటించింది.

ఇదీ చదవండి: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్​ టోర్నీ రెండో రౌండ్లో శ్రీకాంత్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Dhaka - 27 November 2019
1. Police motorcade with prison van carrying eight men accused of attack on Holey Artisan Bakery
2. Various of prison van entering premises of Dhaka Anti-Terrorism Special Tribunal   
3. Various of defendants being taken inside
4. Various of security personnel checking bags of lawyers, court staff and other visitors
5. Police standing in line ahead of escorting defendants to courtroom
6. Various of police escorting defendants to courtroom
7. Various of journalists and police personnel waiting  
8. State lawyers gathered at court premises for news briefing
9. SOUNDBITE (Bangla) Abdullah Abu, public prosecutor:
"We are very satisfied with the verdict of the Holey Artisan attack case. Seven out of the eight convicts got the death sentence and one was acquitted. We will analyse the verdict thoroughly over the acquittal. We will appeal against it if we find any reason to. We can respond comprehensively only after reviewing the verdict."
10. Various of police personnel escorting defendants from courtroom to prison van  
11. Prison van leaving court premises
STORYLINE:
A special anti-terrorism tribunal in Bangladesh sentenced seven members of a banned militant group to death Wednesday for their involvement in an attack on a Dhaka cafe which killed more than 20 people, mostly foreigners.
Judge Mojibur Rahman found the men from the Jumatul Mujahedeen Bangladesh group guilty of various charges including planning the attack, making bombs and murder.
An eighth defendant was acquitted.
Public Prosecutor Abdullah Abu said the acquittal would be analysed and if a reason is found, appealed.
Rahman announced the decision in front of a packed courtroom amid heavy security.
The defendants, who have maintained their innocence, can appeal the verdict.
Five militants took hostages and opened fire on the Holey Artisan Bakery on July 1, 2016.
Twenty hostages were killed, including 17 from Japan, Italy and India.
The five militants were killed by commandoes during a 12-hour standoff.
Two security officials were killed.
The Islamic State group claimed responsibility for the attack, but the government of Prime Minister Sheikh Hasina rejected it, saying the domestic group was behind it that the international group has no presence in the country.
The attack in the Muslim-majority nation followed several years of smaller attacks targeting scores of individuals deemed by extremists to be enemies of Islam, including secularists, writers, religious minorities, foreigners and activists.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.