ETV Bharat / sports

తగ్గని గాయం.. నేటి మ్యాచ్​కూ రోహిత్ దూరం! - రోహిత్​ దూరం

నేడు (ఆదివారం) రాజస్థాన్​ రాయల్స్​తో జరగబోయే మ్యాచ్​కు ముంబయి సారథి రోహిత్​ శర్మ అందుబాటులో ఉండడని సమాచారం. గత ఆదివారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో తగిలిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

Rohit
రోహిత్
author img

By

Published : Oct 25, 2020, 5:53 PM IST

Updated : Oct 25, 2020, 6:08 PM IST

తొడ కండరాల గాయం వల్ల చెన్నై సూపర్ కింగ్స్​తో మ్యాచ్​కు దూరమైన ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మ.. నేడు (ఆదివారం) రాజస్థాన్​ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లోనూ బరిలో దిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

అయితే వచ్చే బుధవారం అబుదాబి వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగే మ్యాచ్​లో రోహిత్​ను ఆడించాలని యాజమాన్యం భావిస్తోంది. అప్పటివరకు రోహిత్​కు 10 రోజుల విశ్రాంతి లభిస్తుంది. అందువల్ల నేడు రాజస్థాన్​తో జరిగే మ్యాచ్​కు సారథిగా పొలార్డ్ కొనసాగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి ఆ రికార్డు సాధించిన ఏకైన ఆటగాడిగా కోహ్లీ

Last Updated : Oct 25, 2020, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.