ETV Bharat / sports

కేవలం రెండు స్టేడియాల్లోనే సీపీఎల్​ నిర్వహణ - cpl league news updates

వచ్చే నెల నుంచి కరీబియన్ ప్రీమియర్ లీగ్​ మొదలుకానుంది. కేవలం రెండు స్టేడియాల్లోనే నిర్వహించనున్నారు. వ్యక్తిగత కారణాలతో క్రిస్​ గేల్.. ఈ సీజన్​కు దూరం కానున్నాడు.

CPL 2020 full schedule: Caribbean Premier League fixtures, venues and squads
సీపీఎల్​
author img

By

Published : Jul 28, 2020, 11:58 AM IST

Updated : Jul 28, 2020, 1:55 PM IST

కరీబియన్​ ప్రీమియర్ లీగ్​(సీపీఎల్​) షెడ్యూల్​ను ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు జరగనుంది. ఆరుజట్ల మధ్య మొత్తం 33 మ్యాచ్​లు నిర్వహించనున్నారు. తారౌబాలోని బ్రియాన్​ లారా క్రికెట్​ అకాడమీ, పోర్ట్​ ఆఫ్​ స్పెయిన్​కు చెందిన క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియాల్లో మ్యాచ్​లు జరగనున్నాయి.

CPL 2020 full schedule: Caribbean Premier League fixtures, venues and squads
సీపీఎల్​సీపీఎల్​

టోర్నమెంటు బయో సెక్యూర్​ వాతావరణంలో జరగనుందని సీపీఎల్ సీఈఏ డామియన్ తెలిపారు. కఠిన నిబంధనలు విధించామని, టోర్నీలో పాల్గొనే క్రికెటర్ల ఆరోగ్యమే తమకు తొలి ప్రాధాన్యమని అన్నారు. సుదీర్ఘ విరామం రావడం వల్ల ఆటగాళ్లంతా మంచి ఆకలితో ఉన్నారని, కాబట్టి ఈసారి సీపీఎల్​ మరింత రసవత్తరంగా ఉండనుందని చెప్పారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో లీగ్​ నిర్వహణకు సాయం చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు​.

Last Updated : Jul 28, 2020, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.