ETV Bharat / sitara

'సలార్​' ప్రభాస్​కు విలన్​గా సేతుపతి! - సలార్​లో విలన్​గా విజయ్ సేతుపతి

ప్రభాస్​తో విజయ్ సేతుపతి తలపడితే?.. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా! డార్లింగ్ కొత్త సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం అతడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే.

Vijay Sethupathi playing the villain in Prabhas starrer 'Salaar'?
'సలార్​' సినిమాలో విలన్​గా సేతుపతి!
author img

By

Published : Jan 22, 2021, 2:49 PM IST

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో తెరకెక్కనున్న చిత్రం 'సలార్​'. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో షూటింగ్​ మొదలు కానున్న నేపథ్యంలో 'సలార్'​ గురించి కొత్త అప్​డేట్​ ఇదేనంటూ ప్రచారం సాగుతోంది.

Vijay Sethupathi playing the villain in Prabhas starrer 'Salaar'?
'సలార్​' ఫస్ట్​లుక్​

ఈ చిత్రంలో ప్రభాస్​కు ప్రతినాయకుడిగా తమిళ ప్రముఖ నటుడు విజయ్​ సేతుపతిని తీసుకున్నట్లు తెలుస్తోంది. 'మాస్టర్​'తో పాటు పలు సినిమాల్లో విలన్​గా ఆకట్టుకున్న సేతుపతి.. దక్షిణాదితో పాటు ఉత్తరాది వాళ్లకు పరిచయమేనని చిత్రబృందం భావిస్తోంది. అందుకోసమే విజయ్​ను ఎంచుకున్నట్లు సమాచారం.​

ఇదీ చూడండి: వరుణ్​-నటాషా పెళ్లి.. బాలీవుడ్​కు నో ఇన్విటేషన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.