ETV Bharat / sitara

'సైరా' కోసం అమితాబ్ పారితోషకం ఎంతంటే.... - actor ramcharan

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో, సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా అక్టోబర్​ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో కీలకపాత్ర పోషించిన అమితాబ్​ అసలు పారితోషకం తీసుకేలేదట.

'సైరా' కోసం పారితోషకం తీసుకోని బిగ్​బీ..!
author img

By

Published : Sep 23, 2019, 5:09 AM IST

Updated : Oct 1, 2019, 3:53 PM IST

మెగాస్టార్​ ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. సైరాలో నటించిన ఈ స్టార్​ హీరో... పైసా కూడా పారితోషకం తీసుకోలేదట. చిరుతో ఉన్న అనుబంధం వల్లే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

syeraa amitabh no remunaration
సైరాలో అమితాబ్​

ఈ చిత్రంలో అమితాబ్​ 'సైరా' గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. ఇందులో నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, నిహారిక, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అమితా త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రాన్ని.. కొణిదెల ప్రొడక్షన్​ కంపెనీ పతాకంపై రామ్​చరణ్​ నిర్మించాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
BEETLEJUICE ON BROADWAY
New York, 21 September 2019
1. Various exterior of theatre
2. Various of curtain call
3. Medium of casl member making announcement
4. Various of Geena Davis receiving her award
5. Various of Davis being photographed
STORYLINE:
GEENA DAVIS HONORED WITH SPECIAL PRESENTATION ONSTAGE AT THE MUSICAL VERSION OF 'BEETLEJUICE'
The cast of Broadway's "Beetlejuice" presented a special gift to Geena Davis during the curtain call of a performance of the musical.
The actress who starred in the original 1988 film, which was directed by Tim Burton and also starred Michel Keaton, Alec Bladwin and Winona Ryder, took to the stage to receive the gift and have photographs taken with the cast.
The audience whooped with joy at the surprise announcement made by Alex Brightman, who plays the title role in the Broadway show.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.