ETV Bharat / sitara

సల్మాన్​ 'రాధే' సినిమా సెన్సార్ పూర్తి

author img

By

Published : May 4, 2021, 4:41 PM IST

బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ ఖాన్​ నటించిన 'రాధే' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్​ను జారీ చేసింది సెన్సార్​ బోర్డు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Radhe
రాధే

సల్మాన్‌ ఖాన్‌, దిశా పటానీ జంటగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'రాధే'. తాజాగా ఈ చిత్రం సెన్సార్​ పనులను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్​ను దక్కించుకుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'సీటీమార్‌', 'దిల్​ దే దియా' ఐటమ్​ సాంగ్​ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ సినిమాలో జాకీ ష్రాఫ్​, జరీనా వాహబ్, రణదీప్​ హుడా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా కారణంగా సినిమాను థియేటర్లతో పాటు నేరుగా ఓటీటీలోనూ విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.