ETV Bharat / sitara

ఒక్క బయోపిక్​ కోసం ఇద్దరు స్టార్​ డైరెక్టర్లు! - తెలుగు సినిమా వార్తలు

ప్రముఖ దర్శకులు మణిరత్నం, ఏఆర్ మురుగదాస్​.. ఓ నిర్మాత బయోపిక్​ తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయమై ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో తమ మనసులో మాట చెప్పారు.

Mani Ratnam, Murugadoss show interest to make a biopic on same person!
ఒక్క బయోపిక్​ కోసం ఇద్దరు స్టార్​ డైరక్టర్లు!
author img

By

Published : Dec 7, 2019, 6:11 PM IST

Updated : Dec 7, 2019, 7:49 PM IST

తమ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు మణిరత్నం, ఏఆర్​ మురుగదాస్​లు. వీరి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోవడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తాయి. తాజాగా ఈ డైరెక్టర్ల దృష్టి.. ఓ ప్రముఖ నిర్మాత బయోపిక్​పై పడింది. ఆ వ్యక్తే.. 'లైకా గ్రూప్స్'​ అధినేత సుభాస్కరన్.. ఈయన జీవితం ఆధారంగా సినిమా తీసేందుకు వీరిద్దరూ ఆసక్తి చూపించారు.

సుభాస్కరన్​కు ఇటీవలే మలేసియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్​ లభించింది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మణిరత్నం, మురుగదాస్​.. తమ మనసులో మాటల్ని చెప్పారు.

"సుభాస్కరన్​ జీవితం చాలా స్ఫూర్తిదాయకమైనది. ఏదో ఒకరోజు ఆయన బయోపిక్​ తీయాలనుకుంటున్నా"

-మణిరత్నం, దర్శకుడు

"మణిరత్నం.. సుభాస్కరన్​ బయోపిక్​ తీస్తానని అన్నారు. ఆయన జీవితంలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఒకవేళ మణి.. మొదటి భాగం తీయాలనుకుంటే, నేను సీక్వెల్​ తీస్తాను"

-ఏఆర్​ మురుగదాస్​, దర్శకుడు

సూపర్​స్టార్ రజనీకాంత్​ నటిస్తున్న 'దర్బార్'కు మురుగదాస్​ దర్శకుడు. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నవల ఆధారంగా 'పొన్నియిన్​ సెల్వన్' సినిమాను తీస్తున్నాడు మణిరత్నం. ఈ రెండింటికి సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సుభాస్కరన్.. లైకా మొబైల్స్​తో పాటు, లైకా ఫిల్మ్​ ప్రొడక్సన్స్​ సంస్థను స్థాపించి.. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్​ 150', కోలీవుడ్ హీరో విజయ్​ 'కత్తి', రజనీకాంత్​ 'రోబో 2.0' సినిమాలు నిర్మించారు.

ఇదీ చూడండి:ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే.. రికార్డుల వేట..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Nissan Stadium, Yokohama, Japan - 7th December 2019
Yokohama F Marinos(BLUE) vs Tokyo FC(WHITE),
1. 00:00 Teams walkout
First half:
2. 00:12 YOKOHAMA GOAL - Theeratorn Bunmathan scores in the 26th minute, 1-0 Yokohama F Marinos
3. 00:38 Replays
4. 00:51 YOKOHAMA GOAL - Erik scores in the 44th minute from close range, 2-0 Yokohama F Marinos
5. 01:14 Replay
Second half:
6. 01:21 Yokohama foul - Kensuke Nagai is fouled by keeper Park II-Gyu in the 62nd minute
7. 01:41 Replay
8. 01:48 Yokohama red card - keeper Park II-Gyu is sent off in the 64th minute after some deliberation
9. 02:09 YOKOHAMA GOAL - Keita Endo scores a solo goal in the 77th minute, 3-0 Yokohama F Marinos
10. 02:33 Replay
11. 02:43 Full time whistle
12. 03:24 Trophy celebrations
13. 03:40 Yokohama manager Ange Postecoglou lifts the trophy
SOURCE: Lagardere Sports
DURATION: 03:51
STORYLINE:
Ange Postecoglou made history as he become the first Australian manager to win Japan's J1 League on Saturday.
Postecoglou's Yokohama F. Marinos clinched the title on the final day of the season with a resounding 3-0 win over second-placed FC Tokyo, despite having keeper Park Iru-Gyu sent off with half an hour remaining.
In just his second season in charge of Marinos, Postecoglou guided Marinos to their first J-League title in 15 years.
Last Updated : Dec 7, 2019, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.