ETV Bharat / sitara

బాలీవుడ్ సినిమాలో ప్రముఖ విదేశీ డ్యాన్సర్లు

వరుణ్​ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న 'స్ట్రీట్ డ్యాన్సర్​ త్రీడీ'లో పలు దేశాలకు చెందిన ప్రముఖ డ్యాన్సర్లు కనిపించనున్నారు. ప్రస్తుతం ముంబయిలో క్లైమాక్స్​ను చిత్రీకరిస్తున్నారు.

author img

By

Published : Jul 12, 2019, 9:47 PM IST

బాలీవుడ్ సినిమాలో ప్రముఖ విదేశీ డ్యాన్సర్లు

బాలీవుడ్​లో డ్యాన్స్ నేపథ్యంలో వచ్చిన 'ఏబీసీడీ', 'ఏబీసీడీ-2' సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్​గా నిలిచాయి. వాటికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం 'స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ'. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నోరా ఫతేహి, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెమో డిసౌజా దర్శకుడు.

'Street Dancer 3D'
స్ట్రీట్ డ్యాన్సర్​ త్రీడీ సినిమాలోన ఓ సన్నివేశం

లండన్, దుబాయిలో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ముంబయి పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్​ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో యూకే, జర్మనీ, నేపాల్, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రముఖ డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 24న ప్రేక్షకుల ముందకు రానుందీ చిత్రం.

"ఈ సినిమాలో వివిధ దేశాలకు చెందిన డ్యాన్సర్లు నటిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. ఇందులో ఫైనల్​కు సంబంధించిన సెట్​ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. కొరియోగ్రాఫీ, సంగీతం కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది." -భూషణ్ కుమార్, చిత్ర నిర్మాత

ఇది చదవండి: 'బీచ్​లో చచ్చిపోవాలనేది నా కోరిక'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Tongren City, Guizhou Province, southwest China - July 11, 2019 (Guizhou Radio TV Station - No access Chinese mainland)
1. Giant pumpkin
2. Visitor taking photo with giant pumpkin
3. Various of giant pumpkin
4. Visitors taking photos of giant pumpkin
5. Visitors taking photos with giant pumpkin
6. SOUNDBITE (Chinese) Yang Yueping, visitor:
"We've never seen such a huge pumpkin. It's my first time, so I'm really amazed."
7. Giant pumpkin
8. Various of farmers harvesting pumpkin
9. Giant pumpkin
10. SOUNDBITE (Chinese) Wang Xiquan, production manager, Jiufeng Agricultural Exposition (starting with shots 8-9):
"We Jiufeng have so many greenhouses, but no one has pumpkins weighing 400 kilograms to 450 kilograms. Only in Wanshan has big pumpkins about 400 kilograms. Last year, we had pumpkins weighing more than 400 kilograms. This year, we hope they would get up 400 kilograms to 500 kilograms."
11. Plants in greenhouse
12. Pumpkin, farmers working
13. Giant pumpkin
14. Greenhouse exterior
15. Sculpture in shape of vegetables showing "Jiufeng Agricultural Exposition"
Tongren city of southwest China's Guizhou Province is making a huge splash with its giant pumpkins.
The usually quiet tobacco planting and agricultural area has been turned upside down lately with scores of visitors flocking to the Jiufeng Agricultural Exposition of Wanshan to witness the six giant pumpkins, with the largest one measuring 110 centimeters in diameter and weighing at least 400 kilograms.
"We've never seen such a huge pumpkin. It's my first time, so I'm really amazed," said Yang Yueping, a visitor.
Farmers planted the pumpkin seeds in March, and kept just one pumpkin on one vine. They placed a scales under the pumpkins to monitor their wight, and found that they can grow 10 kilograms in just one day.
To cultivate giant pumpkins, the Agricultural Exposition created a special team to plant and cultivate them.
"We Jiufeng have so many greenhouses, but no one has pumpkins weighing 400 kilograms to 450 kilograms. Only in Wanshan has big pumpkins about 400 kilograms. Last year, we had pumpkins weighing more than 400 kilograms. This year, we hope they would get up 400 kilograms to 500 kilograms," said Wang Xiquan, production manager of Jiufeng Agricultural Exposition.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.