ETV Bharat / sitara

థాయ్​లాండ్​లో బాలకృష్ణ షూటింగ్ షురూ - c kalyan

'ఎన్టీఆర్​' బయోపిక్​ తర్వాత కొంత విరామం తీసుకున్న హీరో బాలకృష్ణ.. కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. శనివారం ప్రారంభమైన ఈ చిత్రం థాయ్​లాండ్​లో భారీ షెడ్యూల్​ జరుపుకోనుంది.

బాలయ్య
author img

By

Published : Aug 10, 2019, 9:00 PM IST

టాలీవుడ్​ హీరో బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్​ శనివారం థాయ్​లాండ్​లో ప్రారంభమైంది. థాయ్​లాండ్​లో భారీ షెడ్యూల్​ జరుపుకోనున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదికను హీరోయిన్లుగా ఎంపిక చేసింది చిత్రబృందం. భూమిక చావ్లా కీలక పాత్రలో కనిపించనుంది. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నాడు. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే దర్శకుడితో ఇంతకుముందు 'జై సింహా' సినిమాలో నటించాడు బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాకు 'క్రాంతి' అనే టైటిల్​ పెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. బాలకృష్ణ మరోసారి పోలీస్​గా కనువిందు చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది చిత్రబృందం.

balakrishna-ks ravi kumar
బాలకృష్ణ-కేఎస్ రవికుమార్ కొత్త చిత్ర పూజా కార్యక్రమం ఫొటో

ఇవీ చూడండి.. 'అన్నీ తెలుసుకునే ఈ రంగంలోకి వచ్చా'

AP Video Delivery Log - 1300 GMT News
Saturday, 10 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1258: India Kashmir Protest AP Clients Only 4224394
Kashmiris hold silent protest on status question
AP-APTN-1247: Iraq Eid Preps AP Clients Only 4224516
Baghdad residents prepare for Eid al-Adha
AP-APTN-1230: South Korea Japan AP Clients Only 4224515
SKO protesters gather outside Japanese Embassy
AP-APTN-1216: Netherlands Tornado Must on-screen credit "@MarieHemelrijk" 4224514
Tornado in Netherlands caught on camera
AP-APTN-1158: Russia Arrest AP Clients Only 4224513
Moscow police arrest opposition candidate
AP-APTN-1144: Hong Kong Protest AP Clients Only 4224512
Protesters on Hong Kong streets for 9th week
AP-APTN-1135: China Typhoon 2 AP Clients Only 4224511
Typhoon Lekima makes landfall in China
AP-APTN-1121: Tanzania Tanker Explosion 2 AP Clients Only 4224510
Tanker blast: more than 60 dead in Tanzania
AP-APTN-1103: At Sea Migrants AP Clients Only 4224509
80 migrants rescued, but Italy bans ship
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.