ETV Bharat / lifestyle

మీ ఇంటిని ఇలా శుభ్రపరిస్తే అలెర్జీలు దరిచేరవు! - ఇంటిని శుభ్రపరచే మార్గం

ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే అలెర్జీలు, దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉంటాయి. అయితే మన ఇంట్లో అలెర్జీలకు కారణమయ్యే వాటి గురించి తెలిస్తేనే కదా ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచగలుగుతాం...

house cleaning will become easy with these tips
మీ ఇంటిని ఇలా శుభ్రపరిస్తే అలెర్జీలు దరిచేరవు!
author img

By

Published : Jul 21, 2020, 9:54 AM IST

పడకగదితో మొదలు:

చాలా మంది తలగడలను సంవత్సరాలు తరబడి వాడుతూ ఉంటారు. ఆరు నెలలకోసారి పాతవాటిని తీసేయాలి. వాటినే వాడుతూ ఉంటే అలెర్జీల బారినపడే ప్రమాదం ఉంది. ఇంట్లో మాసిన దుస్తులను ఒక చోట వేసేసి అలా వదిలేయకూడదు. వాటి నుంచి వచ్చే దుర్వాసన జలుబూ, దగ్గూ రావడానికి కారణం అవుతుంది.

నిద్రకు ముందు:

వంటంతా పూర్తయిన తర్వాత పొయ్యిని శుభ్రం చేయడం మర్చిపోవద్దు. వంట చేసేటప్పుడు పొంగిన పాలు, టీ వంటివి స్టవ్‌ పైభాగం, బర్నర్లలోకి చేరిపోతాయి. వాటిని అలాగే వదిలేస్తే బొద్దింకలు, ఇతర కీటకాలు స్టవ్‌ చుట్టూ చేరతాయి. ఇవి మన భోజనాన్ని అనారోగ్యభరితం చేస్తాయి.

ఇదీ చూడండి: కోవాక్జిన్​ క్లినికల్‌ ట్రయల్స్‌ తొలిదశ విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.