ETV Bharat / jagte-raho

మహిళ దారుణహత్య.. అత్యాచారం చేసి చంపేశారా? - Hyderabad crime news

బండరాయితో మోది మహిళను దారుణంగా హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లా పహడీషరీఫ్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

జల్​పల్లిలో సమీపంలో మహిళ దారుణహత్య
జల్​పల్లిలో సమీపంలో మహిళ దారుణహత్య
author img

By

Published : Dec 7, 2020, 2:19 PM IST

రంగారెడ్డి జిల్లా పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి జల్​పల్లి చెరువు సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను బండరాయితో మోది దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలి ఒంటిపై దుస్తులు సరిగ్గా లేనందున అత్యాచారం చేసి హత్యచేసినట్లు ఆనవాలు కన్పిస్తున్నాయి. పహడీషరీఫ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఎల్​బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి: ఓటమికి కారణాలెన్నో..: ప్రచారం చేయలేదట.. పైసలు పంచలేదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.