హైదరాబాద్ పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో గుర్తు తెలియని బ్యాగు కనిపించింది. నిత్యం రద్దీగా ఉండే శాలిబండ ప్రాంతంలో బాంబు వదంతులు కలకలం రేపాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన... బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత తెరిచి చూడగా... బట్టలు మాత్రమే బయటపడ్డాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హడావిడిలో ఎవరో మరిచిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.
శాలిబండలో బ్యాగు కలకలం.. తెరిచి చూస్తే ఏమీ లేదు
హైదరాబాద్ శాలిబండలో బాంబు పెట్టారనే వదంతులు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు బట్టల బ్యాగు మరిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి తనిఖీ చేసి ఏమీ లేదని తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
![శాలిబండలో బ్యాగు కలకలం.. తెరిచి చూస్తే ఏమీ లేదు shalibanda people feraring with suspected bag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8293064-841-8293064-1596546179004.jpg?imwidth=3840)
శాలిబండలో బ్యాగు కలకలం.. తెరిచి చూస్తే ఏమీ లేదు
హైదరాబాద్ పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో గుర్తు తెలియని బ్యాగు కనిపించింది. నిత్యం రద్దీగా ఉండే శాలిబండ ప్రాంతంలో బాంబు వదంతులు కలకలం రేపాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన... బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత తెరిచి చూడగా... బట్టలు మాత్రమే బయటపడ్డాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హడావిడిలో ఎవరో మరిచిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.
శాలిబండలో బ్యాగు కలకలం.. తెరిచి చూస్తే ఏమీ లేదు
ఇదీ చూడండి: 'ఆ సినిమా చేయనందుకు చాలా బాధేసింది'