ETV Bharat / jagte-raho

అధిక లోడ్​తో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్​ - ఇల్లందు వార్తలు

అధిక లోడ్​తో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్​ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

sand lorries seized at ellendu in badradri kothagudem district
అధిక లోడ్​తో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్​
author img

By

Published : Nov 1, 2020, 4:48 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్​తో వెళ్తున్న ఏడు ఇసుక లారీలను పోలీసులు సీజ్​ చేశారు. ఈ ఛత్తీస్​ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాయని చెప్పారు. లారీలు అధిక లోడ్​తో వెళ్తే రహదారులు దెబ్బతింటాయని తెలిపారు.

ఇదీ చదవండి: లాడ్జిలో... 20కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.