ETV Bharat / international

భారత్, అమెరికా నౌకాదళ విన్యాసాలు - "పాసెక్స్ "

రక్షణ, సైనిక భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహా సముద్రంలో భారత్, అమెరికా నౌకాదళ విన్యాసాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.

India, US navies participates in Passage Exercise in Eastern Indian Ocean Region
భారత్, అమెరికా దేశాల నౌకాదళ విన్యాసాలు ప్రారంభం
author img

By

Published : Mar 28, 2021, 8:03 PM IST

భారత్, అమెరికా సంయుక్త నౌకాదళ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. రక్షణ, సైనిక భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో ఈ అభ్యాసం జరుగుతోంది.
ఆదివారం ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. భారత్‌కు చెందిన యుద్ధనౌక శివాలిక్, లాంగ్ రేంజ్ మారీటైమ్ పాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ 8ఐ విన్యాసాల్లో పాల్గొన్నాయి. అమెరికా తరఫున యూఎస్​ఎస్​ థియోడర్ రోజ్‌వెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ పాల్గొంది.

'పాసెక్స్​' పేరిట నిర్వహిస్తున్న ఈ నౌకాదళ విన్యాసాల్లో తొలిసారిగా.. భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్లు పాల్గొంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.