ETV Bharat / international

క్యాట్​వాక్​ చేస్తూ పడిపోయాడు.. ప్రాణాలు వదిలాడు - show

బ్రెజిల్​ సావోపోలో ఫ్యాషన్ షోలో ఓ మోడల్​ ర్యాంప్​పైనే కుప్పకూలిపోయాడు. అనంతరం ఆసుపత్రికి తరలించారు నిర్వాహకులు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

ఫ్యాషన్​ షో
author img

By

Published : Apr 28, 2019, 2:52 PM IST

ఫ్యాషన్​ షోలో పడిపోయిన మోడల్

అప్పటివరకు ర్యాంప్​పై నడుస్తూ అందరినీ అలరించాడు మోడల్ టేల్స్​ సోర్స్. తన నడకతో ఆకట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ర్యాంప్​పైనే కుప్పకూలిపోయాడు. బ్రెజిల్​లోని​ సావోపోలోలో జరిగిన ఫ్యాషన్ షోలో ఈ ఘటన జరిగింది.

నాలుగు రోజులుగా జరుగుతున్న ఫ్యాషన్​ షోకు టేల్స్​ సోర్స్ హాజరయ్యాడు. ఫ్యాషన్​ షోలో శనివారం క్యాట్​ వాక్​ చేస్తూ పడిపోయాడు. స్పృహా కోల్పోయిన అతడిని ఆసుపత్రికి వెంటనే తరలించారు నిర్వాహకులు. చికిత్స పొందుతూ అక్కడే మరణించాడు టేల్స్ సోర్స్​.

షూ లేస్​ తట్టుకుని సోర్స్​ ర్యాంప్​పై పడిపోయినట్టు అక్కడి మీడియా తెలిపింది. ఫ్యాషన్​ షోను తిలకిస్తున్న ప్రేక్షకులు మాత్రం ప్రదర్శనలో భాగంగా సోర్స్ పడిపోయాడని భావించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding USA and Canada. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: The Royal Golf Club, Ibaraki, Japan - 28th April 2019
1. 00:00 Wide shot of the golf course
2. 00:05 Atthaya Thitikul birdie putt at 13th hole
3. 00:17 Yuka Yasuda birdie putt at 3rd hole
4. 00:27 Yuka Yasuda 2nd shot at 8th hole
5. 00:47 Yuka Yasuda winning par putt at 18th hole
6. 01:10 Yuka Yasuda presented with the trophy
6. SOUNDBITE: (Japanese), Yuka Yasuda, 2019 Women's Amateur Asia Pacific champion:
(On the pressure going into the final day)
"I wasn't expecting to win this tournament but there was such a strong home support today and that gave me a lot of motivation to play. I'm so happy to be able to win today."
SOURCE: IMG Media
DURATION: 01:44
STORYLINE:
Japan's Yuka Yasuda recorded an impressive final round score of seven under par to comfortably win the 2019 Women's Amateur Asia Pacific championship on Sunday in at the Royal Golf Club.
Playing in front of a partisan crowd, Yasuda won by eight shots, over Atthaya Thitikul of Thailand, who won the event last year.
Yasuda will now feature in two major championships - the AIG Women's British Open and The Evian Championship, as well as an exemption for the Augusta National Women's Amateur.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.